ఈరోజు చౌరస్తా సొసైటీ ద్వారా అజయ్ ప్రజాపతి గారు తన తండ్రి రాంజీ సంతోషి ప్రజాపతి గారి జ్ఞాపకార్థం పదివేల రూపాయల నిత్యవసర వస్తువులను అనగా బియ్యము నూనె కందిపప్పు బిస్కెట్స్ చాక్లెట్స్ ఉప్పు మధురవాడ లోని అమ్మ వడి గిరిజన బాలబాలికల సంక్షేమ కేంద్రానికి డొనేట్ చేయడం జరిగింది ఈ కేంద్రంలో పాడేరు అరకు తదితర గిరిజన బాలబాలికలు 50 మంది స్థానిక పాఠశాలలో చదువుకుంటూ ఆశ్రయం పొందుతున్నారు ఈ సందర్భంగా ఆ కేంద్రానికి చెందిన నిర్వాహకులు మరియు పిల్లలు చౌరస్తా సొసైటీకి మరియు అజయ్ ప్రజాపతి గారికి ధన్యవాదాలు తెలియజేశారు
